బీజేపీ , టీ‎ఆర్‎ఎస్ కలిసి చేస్తున్న నాటకాలే ఇవి - మధు యాష్కీ గౌడ్ *Telangana | OneIndia

2022-07-06 118

Congress Leader Madhu Yashki Goud Slams CM KCR,KTR And BJP's National Executive meeting in Hyderabad | ఒకప్పుడు సెల్ఫీలు దిగి ఇంత గొప్ప ప్రధానమంత్రి లేడు అంటూ ప్రశంసలు కురిపించిన తెరాస ఇప్పుడు ప్రశ్నలు అడగటం వింతగా ఉందని కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు


#MadhuYashkiGoud
#CMKCR
#PMModi